సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు!
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి నిరసనగా బాసర గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు,...