ఇక భారతీయ భాషల్లోనే సాంకేతిక విద్య – ప్రధాని మోడీ
భారతీయ భాషల్లో సాంకేతిక విద్య బోధించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి ప్రఖ్యాత జర్నల్స్‌ను మన భాషల్లోకి అనువదించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల డైరెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సాంకేతిక...
