భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్- జూన్ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త...
