కోయంబత్తూరులోని ఏడు దేవాలయాలను కూల్చివేసిన తమిళనాడు ప్రభుత్వం – వీహెచ్‌పీ నిరసన
పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్...
