archiveTAMILANADU POLICE

News

తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం

తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు. అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు...