archive#Tamil nation

News

డీఎంకే ఎంపీ రాజా అనుచిత వ్యాఖ్యలు… ప్రత్యేకత తమిళ దేశం కోసం డిమాండ్ చేస్తామని హెచ్చరిక

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎంకే రాజ్యాంగాన్ని గౌరవించి ప్రత్యేక...