archiveTamil Nadu fishermen arrested

News

శ్రీ‌లంక‌లో 55 మంది భారతీయ మత్స్యకారుల అరెస్టు

కొలంబో: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్...