మహిళలు, పురుషులను వేరుచేసేలా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం!
సమాజంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా జీవించేలా చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. షరియా చట్టానికి అనుగుణంగా దేశంలో పరిపాలన సాగాలని, సమాజం నిర్మాణ మవ్వాలని వారు కోరుకుంటున్నారు. మహిళల బాగోగులను చూసేందుకు మహిళలనే నియమించాలని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజారోగ్య...


