కరోనా పాజిటివ్… అయినా భారత్ తో క్రికెట్ మ్యాచ్…
* ఆస్ట్రేలియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు... * ఆసీస్ వైఖరితో నిర్ఘాంత పోయిన క్రీడాలోకం కామన్వెల్త్ క్రీడలు ముగిశాక మహిళల క్రికెట్ కు సంబంధించిన ఘోరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పాజిటివ్ గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్...
