ఘనంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌లో ఘనంగా జరిగింది. చైర్మన్, మెంబర్ సెక్రటరీతో కలుపుకొని మొత్తం 21 మంది సభ్యులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్‌ను రాష్ట్ర ప్రభుత్వం...
