మహిళల ఆసియా కప్ టీ20 విజేత భారత్
సిల్హెట్: అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా భారత జట్టు నిలిచింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థి శ్రీలంకను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 66 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. 8...
