గుర’జాడ’కు మించినది లేదు..
న్యాయమూర్తులకు మాజీ చీఫ్ జస్టిస్ రమణ హితవు న్యూఢిల్లీ: సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ పిలుపును న్యాయవ్యవస్థ స్ఫూర్తిమంత్రంగా భావించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించి,...
