తెలుగు సినీ దిగ్గజం కృష్ణ కన్నుమూత
భాగ్యనగరం: తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ(80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు...
