అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
భాగ్యనగరం: ప్రముఖుల నివాళులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం 3.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కృష్ణ కుమారుడు మహేశ్‌బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణ...
