పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు
మహిళా షూటర్ అవని లేఖరా అదరగొట్టింది. పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు...
