ఛత్తీస్‌గఢ్‌లో 28 జవాన్లకు అస్వస్థత!
రాయ్‌పూర్: విషాహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుప్పలో జరిగింది. జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు జవాన్ల ఆరోగ్య...

