ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురి గ్రామీణుల కిడ్నాప్
మావోయిస్టుల దుశ్చర్య సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్‌లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు...
