పశ్చిమ బెంగాల్‌లో మేనల్లుడిని కడతేర్చిన అబూషేక్!
మాంటెస్వర్: పశ్చిమ బెంగాల్‌లోని మాంటెస్వర్ (మంతేశ్వర్) సబ్‌డివిజన్‌లోని పుర్బా బర్ధమాన్‌లోని మరో భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. అబూ షేక్.. అతని తొమ్మిదేళ్ళ మేనల్లుడు బెల్వార్ హొస్సేన్ షేక్‌ను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు అబూ షేక్‌ను అరెస్టు చేశారు. బెల్వార్...
