జమ్మూలో విద్యుత్ సిబ్బంది సమ్మె
సైన్యం సాయం కోరిన అధికార యంత్రాంగం జమ్మూ: జమ్ముకశ్మీర్లో విద్యుత్ సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్ అంధకారంలో ఉండిపోయింది. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు...
