నకిలీ ఎస్సీల భరతం పడతాం – హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు
విశాఖపట్నంలోని స్థానిక నర్శింగరావు పేటలోని ఏపీటీఎఫ్ భవనంలో హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీ రేబాక రామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కొనపల్లి...


