నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
తిరుపతి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30...
