భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు...