డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం
డల్లాస్: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యాహవాచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం,...
