శ్రీనగర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ దాన్మార్లోని అలందార్ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముష్కురులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో...
