రేపటినుంచి 15 వరకు హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు
భాగ్యనగరం: తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర...
