గో హత్యలు తెలంగాణలోనే ఎక్కువ
ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర నుంచి గోమాతల అక్రమ రవాణా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళన విశాఖపట్నం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల సాక్షిగా లక్ష గోవులను సంరక్షిస్తానని...
