వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా అమ్మవారి జలాధివాసం
తిరుపతి: తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద (పేరూరు బండపై) టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా జలాధివాసం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు,...
