గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఇద్దరి అరెస్టు!
శ్రీ సత్యసాయి జిల్లా: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలంలోని బైరాగి గుడి పరిసరాలలో మెటల్ డిటెక్టర్ల...

