రామమందిర నిర్మాణంలో స్వల్పమార్పులు
పునాది పటిష్ఠంగా ఉండాలని నిర్ణయం లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శ్రీ రామ మందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పునాది రూపకల్పనలో 42 పొరల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, రామాలయ రూపకల్పనలో పాక్షిక మార్పు జరిగింది. ఇప్పుడు పునాది...
