అయోధ్యను సందర్శించిన శ్రీలంక మంత్రులు
అశోక్ వాటికా ‘శిల’ విరాళం అయోధ్య: శ్రీలంక మంత్రులు అయోధ్యను సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ వాటికా నుండి తెచ్చిన ‘శిల’ను విరాళంగా ఇచ్చారు. శ్రీలంక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు.. అక్కడి హైకమిషనర్, డిప్యూటీ హైకమిషనర్‌తో కలిసి గురువారం (అక్టోబర్ 28)...
