ఘనంగా పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం: ఉత్తరాంధ్ర కల్పవల్లి.. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా అంజలి రథం, జలారివల, తెల్లఏనుగు, పాలధార ముందు నడవగా.. భక్తుల జయజయ ద్వాణాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను...
