భారత్‌కు రుణపడి ఉంటాం… శ్రీలంక క్రికెటర్ జయసూర్య
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయం పట్ల ఆ దేశ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య స్పందించారు. ఈ సందర్భంగా పెద్దన్న తరహాలో సాయం చేసినందుకు భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మా పొరుగు దేశం, పెద్దన్న...
