టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు... పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ...
