మధురలో ఆ 22 వార్డులూ పవిత్రమే…
అక్కడ మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం యోగి సర్కార్ మరో కీలక నిర్ణయం లక్నో: ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి చుట్టుపక్కల ఉన్న 22 వార్డుల ప్రాంతం పవిత్రస్థలం కిందకే వస్తుందని స్పష్టం...
