గన్నవరం శివారు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు 11 నుంచి 11:30 గంటల మధ్యలో ఆలయంలోకి చొరబడిన దుండగులు రాడ్లతో హుండీలు, తాళాలు పగులకొట్టి...
