శ్రీ పద్మావతి నిలయంలో మార్పులొద్దు!
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తిరుపతి: తిరుపతిలో టీటీడీ యాత్రికులకు నిర్మించిన శ్రీ పద్మావతి నిలయంలో ఎటువంటి మార్పులు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు ఇస్తూ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై...
