శరీరంలో తూటాలు దిగినా.. ఉగ్రవాదులను వదల్లేదు..!
* పుల్వామా ఎన్‌కౌంటర్ లో గరుడ్ కమాండో వీరోచిత పోరాటం ఓ పక్క ఉగ్రవాదులు కాల్చిన తూటాలు శరీరంలో దిగినా.. లెక్క చేయకుండా ఎదురు దాడి చేశాడో గరుడ్ కమాండో. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ ఘటన శనివారం...
