క్రీడల్లో కొత్తగా అందుబాటులోకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్
న్యూఢిల్లీ: భారతదేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిఫా ప్లస్ (FIFA+) కోసం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘మైతానం’ ను ప్రారంభించినట్టు ఫిఫా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఎంపిక చేసిన ఫిపా ప్లస్ ఒరిజినల్స్‌లో భాగంగా 'మైతానం' గ్లోబల్...
