ప్రధాని భీమవరం పర్యటనలో బ్లాక్ బెలూన్లు… ఎస్పీజీ సీరియస్
భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరానికి హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల...