నేటి నుంచి వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు
తిరుపతి: తిరుమలలో నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ ఒకటోతేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ...
