archive#South East Asian country

News

భారత్ తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గు

న్యూఢిల్లీ: యుద్ధ విమానాల సరఫరాకు పలు దేశాలు ముందుకొస్తున్నప్పటికీ, భారత దేశపు ప్రతిష్ఠాత్మక తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గుచూపుతోంది. తమ దేశ రక్షణలో ఫైటర్ శ్రేణులలో వీటిని కీలకంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానం శక్తి...