archiveSources of the Darbhanga blast in Hyderabad – Deep investigation by NIA

News

హైదరాబాదులో దర్భంగా పేలుడు మూలాలు – NIA ముమ్మర దర్యాప్తు

దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న రుజువులు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) ఉగ్రకోణం మూలాలను అన్వేషించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీలో సోదాలు, దర్యాప్తు నిర్వహించిన ఎన్‌.ఐ.ఎ.అధికారులు ఇకపై హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధన సాగించనున్నారని...