సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌పై అత్యాచార కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార కేసు నమోదైంది. సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్‌పై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళను 71 ఏళ్ళ వృద్ధుడైన పీపీ...
