కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి
జమ్మూకశ్మీర్: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12...
