‘సోమనాథ్’ ద్రోహి గజినీని కీర్తించిన హక్కానీ!
కాబుల్: గజనీ మహమ్మద్ పదో శతాబ్దంలో గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయంపై దాడి చేసి, సోమనాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మాకు స్ఫూర్తిగా నిలిచిందని హక్కానీ నెట్‌వర్క్ నాయకుడు, తాలిబాన్ ప్రభుత్వంలో భాగమైన అనాస్ హక్కానీ కీర్తించాడు. అంతేకాదు... ఆ...
