హానికర సోషల్ మీడియా ఖాతాల కట్టడికి కేంద్రం కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్...

