94 యూ ట్యూబ్ చానళ్ళపై కేంద్రం ఉక్కుపాదం.. దేశంపై విషప్రచార ఫలితం!
న్యూఢిల్లీ: దేశం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్ళు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ...
