ముష్కరులతో చెట్టపట్టాలు… ఊడిన ఉద్యోగాలు!
జమ్ము-కశ్మీర్‌లో ఘటన కశ్మీర్: ముష్కరులను మట్టుబెట్టి, దేశాన్ని రక్షించాల్సిన ఆ ఉద్యోగులు వారితోనే చెట్టపట్టాలుగా తిరగడంతో వారి ఉద్యోగాలు ఊడాయి. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆరుగురి ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వీరిని డిస్మిస్ చేయాలని...
