పాదరక్షల్లో రూ.5 కోట్ల కొకైన్!
ముంబయి: పాదరక్షల్లో కొకైన్‌ను అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళను ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాదరక్షలలో నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన జరిగినట్టు...
