ఆస్ట్రేలియా అప్పగించిన కళాఖండాలు మోదీ పరిశీలన
న్యూఢిల్లీ: భారత్‌లో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన 29 కళాఖండాలను ఆస్ట్రేలియా తిరిగి భారత్‌కు అప్పగించింది. ఆ కళాఖండాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్వయంగా పరిశీలించారు. ఈ కళాఖండాల్లో శిల్పాలు, ఫోటోలు, పెయింటింగ్‌లు వంటివి ఉన్నాయి. వీటిలో...